వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు టోకరా

ABN , First Publish Date - 2021-01-14T03:37:31+05:30 IST

వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ రూ.20 లక్షలు వసూలు చేశారు. గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ నుంచి ..

వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు టోకరా

హైదరాబాద్: వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ రూ.20 లక్షలు వసూలు చేశారు. గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ నుంచి నకిలీ మంజూరు పత్రాలు పంపారు. పంజాగుట్ట పోలీసులను వ్యాపారవేత్త ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-14T03:37:31+05:30 IST