సూర్యాపేట: చౌదరి చెరువులో రెండు మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-10-31T21:52:07+05:30 IST

జిల్లాలోని చౌదరి చెరువులో మరో గుర్తు తెలియని

సూర్యాపేట: చౌదరి చెరువులో రెండు మృతదేహాలు లభ్యం

సూర్యాపేట: జిల్లాలోని చౌదరి చెరువులో మరో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం ఒక యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులకు తాజాగా మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఒకే రోజు రెండు మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-10-31T21:52:07+05:30 IST