తెలుగు మహిళ ఇన్‌చార్జిగా సుహాసిని

ABN , First Publish Date - 2021-08-05T09:24:18+05:30 IST

తెలుగు మహిళ ఇన్‌చార్జిగా సుహాసిని

తెలుగు మహిళ ఇన్‌చార్జిగా సుహాసిని

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ-టీఎస్‌ ఉపాధ్యక్షులను అనుబంధ విభాగాలకు ఇన్‌చార్జులుగా నియమిస్తూ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఉత్తర్వులు ఇచ్చారు. తెలుగు మహిళ విభాగానికి నందమూరి సుహాసిని, తెలుగు యువతకు బండి పుల్లయ్య, రైతు విభాగానికి సామా భూపాల్‌రెడ్డిని ఇలా 11 అనుబంధ విభాగాలకు ఇన్‌చార్జులను నియమించారు.  

Updated Date - 2021-08-05T09:24:18+05:30 IST