ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలి

ABN , First Publish Date - 2021-05-30T05:39:50+05:30 IST

ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలి

ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలి

వరంగల్‌ సిటీ, మే 29 : ఇటీవల జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందజేయాలని, ఎన్నికల పరిశీలకులు దేవేందర్‌, శ్రవణ్‌కుమార్‌ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. జూన్‌ 1నుంచి జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఆడిట్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, వారికి డివిజన్ల వారీగా ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరారు. 


Updated Date - 2021-05-30T05:39:50+05:30 IST