పాఠశాలల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు నిలిపేయండి: సీఎంకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-08-21T07:12:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే నిలిపేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు.

పాఠశాలల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు నిలిపేయండి: సీఎంకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ

ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే నిలిపేయాలని కోరుతూ  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల చేరికపైన దృష్టి పెట్టి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు  పదోన్నతులు కల్పించాలని, విద్యా వాలంటీర్లను కొనసాగించాలని కోరారు. 

Updated Date - 2021-08-21T07:12:08+05:30 IST