పీఆర్‌లో పదోన్నతులకు ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2021-11-23T08:31:11+05:30 IST

పంచాయతీరాజ్‌ గ్రామీణాభిృద్ధిశాఖ పరిఽధిలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించి శాఖాపరమైన పదోన్నతులకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.

పీఆర్‌లో పదోన్నతులకు ప్రత్యేక కమిటీ

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ గ్రామీణాభిృద్ధిశాఖ పరిఽధిలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించి శాఖాపరమైన పదోన్నతులకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. రెండేళ్లపాటు కొనసాగనున్న ఈ కమిటీకి పీఆర్‌ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఉంటారు. 

Updated Date - 2021-11-23T08:31:11+05:30 IST