‘కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఓ పథకం ప్రకారం దాడులు’

ABN , First Publish Date - 2021-02-01T21:24:08+05:30 IST

‘కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఓ పథకం ప్రకారం దాడులు’

‘కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఓ పథకం ప్రకారం దాడులు’

హైదరాబాద్: బీజేపీ నేతలను భయపెట్టేలా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని సోయం బాపురావు అన్నారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఓ పథకం ప్రకారం బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తండ్రి ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతుంటే.. కొడుకు మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు చేసే దాడులను శాంతియుతంగా భరించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-02-01T21:24:08+05:30 IST