జిల్లాలో ఒక్క కరోనా కేసు

ABN , First Publish Date - 2021-02-08T05:44:16+05:30 IST

జిల్లాలో ఒక్క కరోనా కేసు

జిల్లాలో ఒక్క కరోనా కేసు

మహబూబాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 7 : జిల్లాలో ఆదివారం ఒకేఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. డోర్నకల్‌ మండలానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.  


Updated Date - 2021-02-08T05:44:16+05:30 IST