సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అడ్వైజరీ మెంబర్‌గా శ్యామ్‌

ABN , First Publish Date - 2021-07-12T05:36:51+05:30 IST

సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అడ్వైజరీ మెంబర్‌గా శ్యామ్‌

సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌  అడ్వైజరీ మెంబర్‌గా శ్యామ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, జూలై 11: సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అడ్వజరీ ప్యానల్‌ సభ్యుడిగా భూపాలపల్లి పట్టణ పరిధి కాశీంపల్లికి చెందిన ముత్యాల శ్యామ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఆయనకు ఆదివారం ఉత్తర్వులు అందాయి. బీజేపీ క్రీయశీల కార్యకర్తగా శ్యామ్‌ కొనసాగుతున్నారు. ఆయనకు పదవి రావడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌తోపాటు పార్టీకి చెందిన ఇతర నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-07-12T05:36:51+05:30 IST