ప్రారంభించిన రోజే ధ్వంసం

ABN , First Publish Date - 2021-02-06T05:41:02+05:30 IST

ప్రారంభించిన రోజే ధ్వంసం

ప్రారంభించిన రోజే ధ్వంసం
ధ్వంసమైన శిలాఫలకం

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 5: జనగామ మండ లం చౌడారం గ్రామంలో శిలాఫలకాన్ని కొందరు దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మిషన్‌భగీరథ పనుల కోసం అదేరోజు శంకుస్థాపన చేశారు. కాగా ప్రారంభిం చిన రోజే ధ్వంసం చేయడం చర్చనీ యాం శమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్‌ ముక్క రాజయ్య తెలిపారు.

Updated Date - 2021-02-06T05:41:02+05:30 IST