9వ రోజుకు చేరుకున్న Sharmila ప్రజా ప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-28T13:28:09+05:30 IST

షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌ నుంచి మొదలై రాచులూరు, బేగంపేట, మాదాపూర్‌ల మీదుగా 12 కిలోమీటర్ల పాటు

9వ రోజుకు చేరుకున్న Sharmila ప్రజా ప్రస్థానం పాదయాత్ర

రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌ నుంచి మొదలై రాచులూరు, బేగంపేట, మాదాపూర్‌ల మీదుగా 12 కిలోమీటర్ల పాటు కొనసాగింది. నేడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏలుమినేడులో ఉదయం 9.30కు పాదయాత్ర ప్రారంభంకానుంది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు 100 కిలోమీటర్ల మైలురాయికి చేరుకోనుంది. తుర్కగుడా, చర్ల పటేల్‎గూడాలో పాదయాత్ర కొనసాగనుంది.

Updated Date - 2021-10-28T13:28:09+05:30 IST