రెండో రోజు మొయినాబాద్ మండలంలో Sharmila పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-21T13:14:31+05:30 IST

షర్మిల ప్రజప్రస్థానం రెండో రోజు మొయినాబాద్ మండలంలో పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది. మొయినాబాద్‌ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్

రెండో రోజు మొయినాబాద్ మండలంలో Sharmila పాదయాత్ర

రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం రెండో రోజు మొయినాబాద్ మండలంలో పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది. మొయినాబాద్‌ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల మీదుగా కొనసాగనుంది.  శంషాబాద్ మండలంలోని కవ్వడిగు, మల్కపుర్, ఆందపుర్, నవాజ్ పూర్, కాచరం గ్రామాల్లో పాదయాత్ర అనంతరం రాత్రికి కాచరం క్రాస్ వద్ద షర్మిల బస చేయనుంది.

Updated Date - 2021-10-21T13:14:31+05:30 IST