షర్మిల పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ
ABN , First Publish Date - 2021-06-04T00:06:07+05:30 IST
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.