ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2021-12-30T18:13:01+05:30 IST

బెంగుళూరులో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు క్రైస్ట్‌ యూనివర్సిటీలో జరిగే సౌ త్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌ బాల్‌ పోటీలకు జునైడ్‌ ఖాన్‌..

ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌కు ఎంపిక

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 29 : బెంగుళూరులో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు క్రైస్ట్‌ యూనివర్సిటీలో జరిగే సౌ త్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌ బాల్‌ పోటీలకు జునైడ్‌ ఖాన్‌ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ బిక్కి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మహ బూబాబాద్‌లోని వికాస్‌ డిగ్రీకళాశాలలో సౌత్‌ జోన్‌ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ పోటీ లకు ఎంపికైన విద్యార్థి జునైడ్‌ ఖాన్‌ను అభినందించారు.కార్యక్రమంలో అధ్యాపకులు రడం సారంగపాణి, ఘనపారపు వీరయ్య, కడుదుల జనార్దన్‌, వీరన్న, నదీమ్‌, ఆసియానస్రీన్‌, కిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T18:13:01+05:30 IST