సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-09T17:47:50+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 4 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 4 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబైకి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తుండగా సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అభిజిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-11-09T17:47:50+05:30 IST