టీఆర్‌ఎస్‌కు సర్పంచ్‌ రాజీనామా

ABN , First Publish Date - 2021-11-28T05:47:10+05:30 IST

టీఆర్‌ఎస్‌కు సర్పంచ్‌ రాజీనామా

టీఆర్‌ఎస్‌కు  సర్పంచ్‌ రాజీనామా

బిల్లులు రావడం లేదని మనస్తాపం

రేగొండ, నవంబరు 27: మండ లంలోని చిన్నకోడెపాక సర్పంచ్‌ గుం డు బుచ్చమ్మ టీఆర్‌ఎస్‌కు శనివారం రాజీనామా చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు అప్పులు చేసి చేపట్టానని, ప్రభుత్వం నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం సుమారు రూ. 50 లక్షలు బిల్లులు రావాల్సి ఉండగా తాత్సారం చేయడంతో మనస్తాపం చెందానని అన్నారు.                20 ఏళ్లపాటు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వెంట నడిచానని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను వీడి 200 మంది కార్యకర్తలతో కాంగ్రెస్‌లో చేరబోతున్నానని తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:47:10+05:30 IST