కొత్త సంవత్సరంలో చిన్నారులకు ఆర్టీసీ కానుక
ABN , First Publish Date - 2021-12-31T19:27:08+05:30 IST
వచ్చే జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా 12ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు..

హనుమకొండ అర్బన్, డిసెంబరు 30: వచ్చే జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా 12ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నట్లు టీ ఎస్‌ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్ తెలిపారు. నూతన సంవత్సరంలో కొత్త వెలుగులు నిం పేందుకు తల్లిదండ్రులతో ప్రయాణించేవారికిఅవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.