ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ

ABN , First Publish Date - 2021-10-30T03:18:12+05:30 IST

జిల్లాలోని పరకాల- హనుమకొండ ప్రధాన రహదారిపై చలి

ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ

హనుమకొండ: జిల్లాలోని పరకాల- హనుమకొండ ప్రధాన రహదారిపై చలి వాగు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-30T03:18:12+05:30 IST