పేరూరు ఎత్తిపోతల పథకానికి రూ.51 కోట్లుb

ABN , First Publish Date - 2021-03-24T07:41:56+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా రామన్‌పాడు రిజర్వాయర్‌పై నిర్మించే పేరూరు ఎత్తిపోతల పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్లు కేటాయించింది.

పేరూరు ఎత్తిపోతల పథకానికి రూ.51 కోట్లుb

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):  మహబూబ్‌నగర్‌ జిల్లా రామన్‌పాడు రిజర్వాయర్‌పై నిర్మించే పేరూరు ఎత్తిపోతల పథకం కోసం  రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్లు కేటాయించింది. రామన్‌పాడు బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఈ ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-03-24T07:41:56+05:30 IST