ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ..50 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-01-20T21:04:58+05:30 IST

ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ..50 గొర్రెలు మృతి

ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ..50 గొర్రెలు మృతి

వనపర్తి: జిల్లాలోని గోపాల్‌పేట మండలం బుద్దారం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో 50 గొర్రెలు మృతి చెందాయి. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-01-20T21:04:58+05:30 IST