మూసి నది వద్ద అక్రమ కట్టడాలపై కొరడా ఝుళింపించిన రెవెన్యూ అధికారులు

ABN , First Publish Date - 2021-12-09T16:25:24+05:30 IST

మూసి నది వద్ద గల అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. జియాగుడ మూసీనది బఫర్

మూసి నది వద్ద అక్రమ కట్టడాలపై కొరడా ఝుళింపించిన రెవెన్యూ అధికారులు

హైదరాబాద్ : మూసి నది వద్ద గల అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. జియాగుడ మూసీనది బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా అక్రమార్కులు బేఖాతరు చేశారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. మూసి రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ మాలతి ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి.

Updated Date - 2021-12-09T16:25:24+05:30 IST