గాంధీ‌భవన్‌లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించిన రేవంత్

ABN , First Publish Date - 2021-09-02T16:44:07+05:30 IST

గాంధీ భవన్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ

గాంధీ‌భవన్‌లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించిన రేవంత్

హైదరాబాద్: గాంధీ భవన్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మండలి విపక్ష సభ్యుడు షబ్బీర్ అలీ, నాయకులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ రెడ్డి,  సునీతా రావ్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T16:44:07+05:30 IST