కలెక్టర్‌గా రాజీనామా చేశా: ABNతో వెంకట్రామిరెడ్డి
ABN , First Publish Date - 2021-11-15T23:46:25+05:30 IST
సిద్దిపేట కలెక్టర్‌గా తాను రాజీనామా చేశానని ఏబీఎన్‌తో
సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్‌గా తాను రాజీనామా చేశానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి తెలిపారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. 26 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల్లో పని చేశానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్లో చేరికపై పార్టీ నుంచి ఆదేశాలు ఇంకా రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా భాగస్వామినవుతానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి అన్నారు.