19న మొయిలీకి సద్భావనా అవార్డు ప్రదానం

ABN , First Publish Date - 2021-10-14T08:45:05+05:30 IST

19న మొయిలీకి సద్భావనా అవార్డు ప్రదానం

19న మొయిలీకి సద్భావనా అవార్డు ప్రదానం

హైదరాబాద్: రాజకీయ, సాహిత్య రంగాల్లో కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నెల 19న ఆయనకు రాజీవ్‌గాంధీ సద్భావనా అవార్డును ప్రదానం చేయనున్నట్లు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జీ.నిరంజన్‌ వెల్లడించారు. చార్మినార్‌ వద్ద జరిగే రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకొంటారని చెప్పారు.


Updated Date - 2021-10-14T08:45:05+05:30 IST