వాజేడులో అకాల వర్షం

ABN , First Publish Date - 2021-03-23T05:11:05+05:30 IST

వాజేడులో అకాల వర్షం

వాజేడులో అకాల వర్షం
మిర్చిపై కవర్లు కప్పుతున్న రైతులు

వాజేడు, మార్చి 22:  మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చీకటి పడుతున్న వేళ వర్షం పడటంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మిర్చి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.  కల్లాలో ఆరబెట్టిన మిర్చిపై  బరకాలు, టార్పాలిన్లు కప్పారు.  


Updated Date - 2021-03-23T05:11:05+05:30 IST