ఉద్యోగుల సమస్యకు త్వరలోనే పరిష్కారం: గంగుల

ABN , First Publish Date - 2021-03-22T07:33:19+05:30 IST

ఉద్యోగుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ఉద్యోగుల సమస్యకు త్వరలోనే పరిష్కారం: గంగుల

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో హైదరాబాద్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన కమలాకర్‌ను ఆదివారం ఆయన నివాసంలో ఉద్యోగసంఘాల నేతలు కలిశారు.b

Updated Date - 2021-03-22T07:33:19+05:30 IST