ఇంటర్ బోర్డులో పదోన్నతులు
ABN , First Publish Date - 2021-02-01T08:20:54+05:30 IST
ఇంటర్ బోర్డులో 139 మందికి ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు కల్పించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కౌన్సెలింగ్‌లో

ఇంటర్ బోర్డులో 139 మందికి ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు కల్పించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కౌన్సెలింగ్‌లో జోన్5లో 67, జోన్6లో 63, సిటీ క్యాడర్‌లో 9 మందికి పదోన్నతులు కల్పించామని పేర్కొన్నారు. కాగా, ఆడిట్ శాఖలో 24 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.