తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొ. లింబాద్రి
ABN , First Publish Date - 2021-08-24T23:50:32+05:30 IST
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి చైర్మన్‌గా
హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి చైర్మన్‌గా ప్రొ. లింబాద్రిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్‌గా ఉన్న ప్రొ.లింబాద్రి పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగించారు.