విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-02-01T19:55:08+05:30 IST

వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు నెగిటివ్ అని తేలిన తర్వాతే కాలేజీలకు రావాలని ప్రైవేటు కళాశాలలు ఆంక్షలు విధించాయి.

విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల ఆంక్షలు

వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు నెగిటివ్ అని తేలిన తర్వాతే కాలేజీలకు రావాలని ప్రైవేటు కళాశాలలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం ఎంజీఎంలో విద్యార్థులు బారులు తీరారు. ఎంజీఎం సిబ్బంది లిమిట్ దాటిపోయిందని టెస్టులను నిలిపివేయడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తo చేస్తున్నారు. 


Updated Date - 2021-02-01T19:55:08+05:30 IST