పులిచింతల ప్రాజెక్ట్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2021-07-12T14:42:06+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ఇన్ ఫ్లో 2 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5 వేల క్యూసెక్కులకు చేరుకుంది.

పులిచింతల ప్రాజెక్ట్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ఇన్ ఫ్లో 2 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5 వేల క్యూసెక్కులకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటి మట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 171.06 అడుగులకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 39.88 టీఎంసీలకు చేరుకుంది. మూడో యూనిట్ ద్వారా 19.9 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు చేరుకుంది.


Updated Date - 2021-07-12T14:42:06+05:30 IST