బెల్లంపల్లి బస్తిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-11-05T14:52:57+05:30 IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

బెల్లంపల్లి బస్తిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 16 మంది అరెస్టు చేశారు. అలాగే 44,600 రూపాయల నగదు 14  సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-11-05T14:52:57+05:30 IST