కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతకించి తిరుగుతూ..

ABN , First Publish Date - 2021-05-30T19:27:06+05:30 IST

కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతకించి తిరుగుతూ..

కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతకించి తిరుగుతూ..

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : ఓ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించి తిరుగుతున్న ఓ వ్యక్తిని నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నార్సింగ్‌లో పట్టుకున్నారు. కారు, స్టిక్కర్‌పై ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవడంతో ఆయన ఆ వాహనదారుడిని హెచ్చరించి, స్టిక్కర్‌ తొలగించాలని సూచించి వెయ్యి రూపాయిలు ఫైన్‌ విధించారు.

Updated Date - 2021-05-30T19:27:06+05:30 IST