చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-19T14:41:39+05:30 IST

డిమెట్ల పీఎస్ పరిధి HMT జంగల్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన కూన సాయికుమార్(35) గా పోలీసులు గుర్తించారు.

చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

జీడిమెట్ల : జీడిమెట్ల పీఎస్ పరిధి HMT జంగల్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన కూన సాయికుమార్(35) గా పోలీసులు గుర్తించారు. ఉదయం వాకింగ్ కోసం వచ్చిన వారు చెట్టుకు ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేయగా వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-12-19T14:41:39+05:30 IST