పాస్‌పోర్ట్‌ కౌంటర్లు పనిచేస్తాయ్‌!

ABN , First Publish Date - 2021-05-20T09:11:33+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా సికింద్రాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలోని పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ కౌంటర్‌, అటెస్టేషన్‌ కౌంటర్లు పనిచేయనున్నాయి.

పాస్‌పోర్ట్‌ కౌంటర్లు పనిచేస్తాయ్‌!

ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి  బాలయ్య

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా సికింద్రాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలోని పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ కౌంటర్‌, అటెస్టేషన్‌  కౌంటర్లు పనిచేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ కౌంటర్లు తెరిచి ఉంచుతామని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-05-20T09:11:33+05:30 IST