ఘనంగా 34వ పాసింగ్ ఔట్ పరేడ్

ABN , First Publish Date - 2021-10-29T16:19:02+05:30 IST

హకీమ్‌పేట్‌లోని నేషనల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో ఘనంగా 34వ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది.

ఘనంగా 34వ పాసింగ్ ఔట్ పరేడ్

హైదరాబాద్: హకీమ్‌పేట్‌లోని నేషనల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో ఘనంగా 34వ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్స్ కమాండెంట్ దీక్షాoత్ పరేడ్.. 34 బ్యాచ్‌కు చెందిన 62 మంది అసిస్టెంట్ కమాండెంట్స్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. నేషనల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో శిక్షణ పొందిన అసిస్టెంట్ కమాండెంట్స్ పాల్గొన్నారు. పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా సీఎస్ఎఫ్ ADG నైనా సింగ్ ఐపీఎస్ హాజరయ్యారు.


Updated Date - 2021-10-29T16:19:02+05:30 IST