తొడగొట్టిన పహిల్వాన్లు

ABN , First Publish Date - 2021-03-14T07:46:14+05:30 IST

తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామంలోని శ్రీమహాదేవ లింగేశ్వరాలయం 35వ వార్షికోత్సవాలు శనివారం కుస్తీపట్ల పోటీలతో ఘనంగా ముగిశాయి.

తొడగొట్టిన పహిల్వాన్లు

 మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామంలోని శ్రీమహాదేవ లింగేశ్వరాలయం 35వ వార్షికోత్సవాలు శనివారం కుస్తీపట్ల పోటీలతో ఘనంగా ముగిశాయి. కుస్తీపట్ల పోటీల్లో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలకు చెందిన సుమారు 80 మంది ఉత్సాహంగా తొడగొడుతూ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు.  కర్ణాటకలోని సేడం తాలుక వాసి మహేశ్‌ విజేతగా నిలిచాడు.

-బషీరాబాద్‌

Updated Date - 2021-03-14T07:46:14+05:30 IST