అందుబాటులోకి రానున్న ఆక్సిజన్‌ బెడ్లు

ABN , First Publish Date - 2021-05-18T05:49:35+05:30 IST

అందుబాటులోకి రానున్న ఆక్సిజన్‌ బెడ్లు

అందుబాటులోకి రానున్న ఆక్సిజన్‌ బెడ్లు

19న భూపాలపల్లిలో ప్రారంభం

కృష్ణకాలనీ, మే 17: కొవిడ్‌ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్‌ బెడ్ల ఏర్పాటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భూపాలపల్లిలోని వంద పడకల ఆస్పత్రిలో 30 ఆక్సిజన్‌ బెడ్లతో కూడిన ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది బుధవారం ప్రారంభం కానుంది. కరోనా బాధితులు ఇతర జిల్లాలకు వెళ్లకుండా స్థానికంగానే సౌకర్యవంతమైన బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య సోమవారం రాత్రి పరిశీలించారు. 

Updated Date - 2021-05-18T05:49:35+05:30 IST