ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్ల భర్తీకి 1న అడ్మిషన్లు
ABN , First Publish Date - 2021-02-26T12:07:54+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీలో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల అవకాశం కల్పిస్తున్నారు...

హైదరాబాద్ సిటీ: ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీలో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు బషీర్‌బాగ్ లా కాలేజీలో మార్చి 1న ఉదయం 10.30 గంటలకు జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు.