పులి ట్రాకింగ్ కోసం అధికారుల చర్యలు

ABN , First Publish Date - 2021-11-26T17:34:44+05:30 IST

గూడూరు - కొత్తగూడ అడవుల్లో పులి ట్రాకింగ్ కోసం అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు.

పులి ట్రాకింగ్ కోసం అధికారుల చర్యలు

మహబూబాబాద్ : గూడూరు - కొత్తగూడ అడవుల్లో పులి ట్రాకింగ్ కోసం అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. కార్లాయి అటవీ ప్రాంతంలో 8లేజర్ షార్ట్ కెమెరాలు ఏర్పాటు చేశాయి. ఆవులను సగం తిని పులి వదిలేసింది. మళ్లీ అక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-11-26T17:34:44+05:30 IST