రేపటి నుంచి 81వ నుమాయిష్ ఎగ్జిబిషన్

ABN , First Publish Date - 2021-12-31T19:28:28+05:30 IST

రేపటి నుంచి 81వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్‌కు

రేపటి నుంచి 81వ నుమాయిష్ ఎగ్జిబిషన్

హైదరాబాద్ : రేపటి నుంచి 81వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2000 స్టాల్స్‌కు ఎగ్జిబిషన్ సొసైటీ అనుమతి ఇచ్చింది. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.

Updated Date - 2021-12-31T19:28:28+05:30 IST