బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన నోట్ల కలకలం
ABN , First Publish Date - 2021-12-30T14:39:51+05:30 IST
పెద్ద మొత్తంలో చిరిగిన నోట్లు కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం

నిజామాబాద్ : పెద్ద మొత్తంలో చిరిగిన నోట్లు కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన నోట్ల కలకలం రేగింది. గోనె సంచిలో పెద్ద మొత్తంలో చిరిగిన నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.