వరి విత్తనాలు అమ్మవద్దనడం దుర్మార్గం: పశ్యపద్మ

ABN , First Publish Date - 2021-10-07T07:20:58+05:30 IST

రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మవద్దంటూ ప్రైవేటు కంపెనీలకు వ్యవసాయ శాఖ కమిషనర్‌

వరి విత్తనాలు అమ్మవద్దనడం దుర్మార్గం: పశ్యపద్మ

రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మవద్దంటూ ప్రైవేటు కంపెనీలకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని సీపీఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను అమలు చేయడంలో భాగంగానే ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలుగుతున్నాయని ధ్వజమెత్తారు.  


Updated Date - 2021-10-07T07:20:58+05:30 IST