రాజకీయాలకతీతంగా వీసీలను నియమించాలి

ABN , First Publish Date - 2021-05-21T06:36:55+05:30 IST

రాజకీయాలకతీతంగా వీసీలను నియమించాలి

రాజకీయాలకతీతంగా వీసీలను నియమించాలి

భీమదేవరపల్లి, మే 20: రెండేళ్లుగా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను రాజకీయాలకతీతంగా భర్తీ చేయాలని యూఎ్‌సఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగూరి వెంకటేశ్వర్లు, మాదం తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రెండేళ్లుగా యూనివర్సిటీల్లో వీసీలు లేకపోవడంతో వాటి పాలన అస్తవ్యస్తంగా మారిందని వాపోయారు. కరోనా నేపథ్యంలో యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.


Updated Date - 2021-05-21T06:36:55+05:30 IST