యాసంగి పై నియంత్రణ విధించలేదు:కేంద్రం

ABN , First Publish Date - 2021-12-08T09:14:43+05:30 IST

తెలంగాణలో ఈ ఏడాది యాసంగి పంటల సాగుపై తాము ఎటువంటి నియంత్రణలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తేల్చిచెప్పారు.

యాసంగి పై నియంత్రణ విధించలేదు:కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ ఏడాది యాసంగి పంటల సాగుపై తాము ఎటువంటి నియంత్రణలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారంలోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

Updated Date - 2021-12-08T09:14:43+05:30 IST