ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2021-11-05T14:40:04+05:30 IST

ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టు పోలీసులు గుర్తించారు.

ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం

హైదరాబాద్: ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టి, దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు జరిగింది. క్లూస్ టీమ్స్‌తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Updated Date - 2021-11-05T14:40:04+05:30 IST