హైదరాబాద్‌ ఐఐఐటీలో కొత్త పీజీ కోర్సులు

ABN , First Publish Date - 2021-02-19T09:00:18+05:30 IST

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. ఎన్‌ఎ్‌సఈ గ్రూపుసంస్థ టాలెంట్‌ స్ర్పింట్‌తో కలిసి ఐఓటీ, స్మార్ట్‌ అనలిటిక్స్‌లో పీజీ కోర్సులను ప్రారంభిస్తోంది. గురువారం ఏర్పాటు చేసిన

హైదరాబాద్‌ ఐఐఐటీలో కొత్త పీజీ కోర్సులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. ఎన్‌ఎ్‌సఈ గ్రూపుసంస్థ టాలెంట్‌ స్ర్పింట్‌తో కలిసి ఐఓటీ, స్మార్ట్‌ అనలిటిక్స్‌లో పీజీ కోర్సులను ప్రారంభిస్తోంది. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో త్రిపుల్‌ఐటీహెచ్‌ డైరెక్టర్‌ నారాయణ్‌ వివరాలు వెల్లడించారు. ఆన్‌లైన్‌, ప్రత్యక్ష తరగతుల ద్వారా 9నెలల పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో 1,000 మందికి పైగా ఐఓటీ నిపుణులను అందించమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నామని టాలెంట్‌ స్ర్పింట్‌ సీఈఓ ఎండీ డా.శంతన్‌పాల్‌ చెప్పారు. 

Updated Date - 2021-02-19T09:00:18+05:30 IST