నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-07-08T14:18:02+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం

నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 12,700 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 30,710 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 531 అడుగులు ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 170.1040 టీఎంసీలుగా చేరింది.