Nagarjuna Sagar‎ Projectకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-21T13:27:58+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో : 67,378 క్యూసెక్కులుగా ఉండగా,

Nagarjuna Sagar‎ Projectకు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో : 67,378 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో : 70,836 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.60 అడుగులు ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ: 310.8498 టీఎంసీలు ఉంది.

Updated Date - 2021-10-21T13:27:58+05:30 IST