నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద

ABN , First Publish Date - 2021-07-12T15:37:33+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం  స్వల్పంగా పెరిగింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 529.40 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 166.9784 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 5,464 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 959  క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-07-12T15:37:33+05:30 IST