ములుగులో ఎన్‌కౌంటర్... ఇద్దరు మావోలు మృతి

ABN , First Publish Date - 2021-10-25T15:34:34+05:30 IST

జిల్లాలోని వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం - చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

ములుగులో ఎన్‌కౌంటర్... ఇద్దరు మావోలు మృతి

ములుగు: జిల్లాలోని వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం - చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో వాజేడు - వెంకటాపురం ఏరియా కమాండర్‌గా గతంలో పనిచేసిన సుధాకర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2021-10-25T15:34:34+05:30 IST